భైంసా: అయ్యప్ప ఆలయంలో దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇస్తున్న అమ్మవారు

78చూసినవారు
భైంసా: అయ్యప్ప ఆలయంలో దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇస్తున్న అమ్మవారు
భైంసా పట్టణంలో ని అయ్యప్ప ఆలయంలో దుర్గాదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నది. ప్రతి రోజు ఇక్కడ నిత్యం పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు దుర్గామాతకు అలంకరణ చేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం కన్య పూజా హరతి ఉంటది అని ఆలయ అర్చకులు సాయినాథ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్