భైంసా: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

73చూసినవారు
భైంసా: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు మంగళవారం భైంసా గ్రామీణ ఎస్ఐ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం కుంటాల మండలం ఓలకు చెందిన గంగప్రసాద్ (36) అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి బైక్ పై భైంసా నుండి ఓల వైపు వెళ్తుండగా మాటేగాం టోల్ ప్లాజా వద్ద ముందు ఉన్న లారీని ఢీకొనగా తలకి బలమైన గాయమై అక్కడికి అక్కడే మృతి చెందినట్లు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్