భైంసా: నారికేళ పడిపూజ మహోత్సవం

64చూసినవారు
భైంసా: నారికేళ పడిపూజ మహోత్సవం
భైంసా మండలంలోని దెగం గ్రామంలో గురుస్వామి ఏనుగు చంద్రశేఖర్ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం 18 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం నారికేళ అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరిపారు. ఈ పడిపూజలో పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు మాతృమూర్తులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్