హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదు: ఎమ్మెల్యే

57చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం బైంసాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రాలో రాజకీయ నాయకులను, ధనవంతులను, వదిలి పెడుతూ పేదలకు అన్యాయం చేస్తే సహించమన్నారు. చెరువుల ఆక్రమణల్లో తప్పు చేసిన వారందరికీ శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్