బాసరకు వెళ్లే బస్సు లేక ప్రయాణికులకు ఇబ్బందులు

80చూసినవారు
బాసరకు వెళ్లే బస్సు లేక ప్రయాణికులకు ఇబ్బందులు
బాసర సరస్వతి క్షేత్రంలో ప్రయాణికుల ఇక్కట్లు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినప్పటికీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాసర నుంచి నిజమాబాద్, నిజమాబాద్ నుంచి బాసరకు వెళ్లే బస్సు లేక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి పిల్లలు, వృద్ధులు, మహిళలు వేచి ఉంటున్నారు. అధికారులు స్పందించి ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికుల కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్