బాసర అమ్మవారిని దర్శించుకున్న గంప నాగేశ్వర్ రావు

67చూసినవారు
బాసర అమ్మవారిని దర్శించుకున్న గంప నాగేశ్వర్ రావు
బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని బుధవారం ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంప నాగేశ్వర్ రావు కుంటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అంతరం అక్షరాభ్యాస మండపంలో వారి మనుమరాలికి అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్