ఘనంగా హనుమాన్ పడి పూజ

68చూసినవారు
తానూర్ మండలం బోరీగాం గ్రామంలో హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. శుక్రవారం హనుమాన్ దీక్ష పరులు గ్రామంలో హనుమాన్ పడి పూజకు హనుమాన్ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తికి పంచామృతాభిషేకం, వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు, తదితర పూజాలు నిర్వహించారు. హనుమాన్ స్వాముల భజనలతో ప్రాంగణమంతా హనుమాన్ నామ స్మరణతో మార్మోగింది అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్