ఘనంగా బ్యాంక్ డే

68చూసినవారు
ఘనంగా బ్యాంక్ డే
బైంసా పట్టణం లోని ఎస్ బి ఐ బ్యాంక్ లో సోమవారం ఘనంగా బ్యాంక్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ రవిశంకర్ సీనియర్ ఖాతాదారులకు ఘనంగా సన్మానించి మాట్లాడుతూ ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. బ్యాంకు డే సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని స్వీట్ లను పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్