కొండ సురేఖను కలిసిన కుంసర యువత

71చూసినవారు
కొండ సురేఖను కలిసిన కుంసర యువత
భైంసా మండలం కుంసర గ్రామంలో నూతన శివాలయం నిర్మాణంలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని కుంసర యువకులు కలవడం జరిగింది. సురేఖ మాట్లాడుతూ తప్పకుండా సహాయం చేద్దాం అని మాటిచ్చారు. గుడి నిర్మాణం కోసం యువత ముందుకు రావడం చాలా సంతోషం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ మొతీరం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్