పరీక్షల్లో తప్పితే జీవితం ఆగిపోదు

82చూసినవారు
విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే నిరాశ చెందవద్దని, పరీక్షల్లో తప్పితే జీవితం ఆగిపోదని, మళ్లీ రాసి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మంగళవారం భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా మానసిక వైద్యులు అల్లాడి మహేష్ సూచించారు. త్వరలో ఇంటర్, పదవ తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష తప్పితే కుటుంబ సభ్యులు వారిలో మానసిక ధైర్యం నింపాలని అవసరమైతే 14416కు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్