శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎస్పీ

51చూసినవారు
భైంసా పట్టణంలో ఆదివారం గణేష్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ పట్టణంలోని మున్నూరు కాపు సార్వజనిక్ గణేష్ మండలి వద్ద పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.
శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్