లొకేశ్వరం మండలంలో మోస్తరు వర్షం

51చూసినవారు
లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా పంట చేలల్లో విత్తిన పత్తి, మొక్కజొన్న, సోయా తదితర పంటలు మొలకెత్తుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్