ఆత్మగౌరవ సభకు తరిలి వెళ్లిన ముదిరాజ్ లు

575చూసినవారు
ఆత్మగౌరవ సభకు తరిలి వెళ్లిన ముదిరాజ్ లు
నిర్మల్ లో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు కుబీర్ ముదిరాజ్ కులస్తులు భారీ సంఖ్యలో వెళ్లారు. రాష్ట్రావ్యాప్తంగా సుమారు 60 లక్షలున్న ముదిరాజులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు చేపలు పట్టడం పండ్లు అమ్మడం చేసే తమను బీసీ. ఎ రిజర్వేషన్ 2 వేల కోట్లతో కార్పొరేషన్ కీయాలలో వాటా. ఏ పార్టీ సమూచిత న్యాయం కల్పిస్తుందో వారికే మద్దతుగా ఉంటామన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్