అడెల్లి పోచమ్మ ఆలయ సన్నిధిలో వేలం

76చూసినవారు
అడెల్లి పోచమ్మ ఆలయ సన్నిధిలో వేలం
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ మహా అడేళ్ళి మహా పోచమ్మ దేవస్థానంలో టెంటు వంట పాత్రలు కిరాయికి ఇచ్చుటకి శుక్రవారం వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో రూ 1, 65,000 కి ఎస్ శ్రావణ్ కుమార్ వేలం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డివిజన్ దేవదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు ఆర్ రవి కిషన్, ఈఓ రమేష్, అడెల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్