కల్లూరు: ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

84చూసినవారు
కుంటాల మండలం కల్లూరు వాసవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ మహా పడిపూజ కార్యక్రమానికి చుట్టూ గ్రామాల ప్రజలు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్