ఆలూర్: రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన సదస్సు

55చూసినవారు
ఆలూర్: రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన సదస్సు
ఆలూర్ పట్టణంలో సబ్ స్టేషన్ నందు రైతులకు కరెంట్ వాడకంపై వాటిపై జరిగే ప్రమాదలు పొలం బాట గురించి శనివారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్బంగా డీఈటీ అల్జాపూర్ రమేష్ మాట్లాడుతూ కెపాసిటర్, కండెన్సర్ పెట్టుకుంటే కరెంటు ఆదా అలాగే బోరు కూడా మంచిగా వర్క్ చేస్తుందన్నారు. రోజుకి 15 యూనిట్లు కరెంటు మిగులుతుందని దీని ద్వారా ప్రభుత్వానికి కూడా మనం సేవ్ చేసినట్టు అని అన్నారు.

సంబంధిత పోస్ట్