ఆలూరు: అడవి పందుల నుండి పంటకు రక్షణగా చీరలు

77చూసినవారు
ఆలూరు: అడవి పందుల నుండి పంటకు రక్షణగా చీరలు
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో మాక్క, వరి, కూరగాయలు తదితర పంటలను రైతులు సాగుచేస్తున్నారు. అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. రంగురంగు పాత చీరలను పోగు చేసి పొలాల చుట్టు కంచె కడుతున్నారు. ఎకరాకు 50 నుంచి 70 వరకు చీరలు పడుతున్నాయని, రంగు రంగు చీరలు దూరం నుంచి చూసిన అడవి పందులు పొలాల వైపు రావడం లేదని ఆదివారం రైతులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్