ఆర్మూర్: సీఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

81చూసినవారు
ఆర్మూర్: సీఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ER ఫౌండేషన్ అధినేత CA రాజశేఖర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి దీప్తి వేముల మరియు విశిష్ట అతిథిగా శ్రీమతి సరళ రాణి రావడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్