ఆర్మూర్: రేషన్ కార్డు సర్వేలో పాల్గొన్న వినయ్ రెడ్డి

57చూసినవారు
ఆర్మూర్: రేషన్ కార్డు సర్వేలో పాల్గొన్న వినయ్ రెడ్డి
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 29వ వార్డులో కమల నెహ్రూ కాలనీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటించడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫాయీమ్ భాయ్, ప్రవీణ్ అధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్