ఆర్మూర్: మరోసారి తెర పైకి బ్యాక్ లాగ్ పోస్టుల దందా

61చూసినవారు
HYD, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా బ్యాక్ లాగ్ పోస్టుల దందా మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలే పలు రిక్రూట్మెంట్లలో వేల బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలాయి. తెర వెనుక రూ. లక్షలు వసూలు చేసి, బ్యాక్ లాగ్ పోస్టులు కొల్లగొట్టడానికి మరోసారి సిద్ధమయ్యారని శనివారం నిరుద్యోగ రక్షణ సమితి JAC ప్రెసిడెంట్ మహిపాల్ యాదవ్ అన్నారు.

సంబంధిత పోస్ట్