ఆర్మూర్: రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

63చూసినవారు
ఆర్మూర్: రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆర్మూర్ పట్టణ చివరిలో శనివారం ఉదయము 11 గంటల సమీప సమయంలో హరిపూర్ హైవే క్రాస్ రోడ్ వద్ద రెండు బైకులు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు చేపూర్ హరిపూర్ గ్రామంలో విధులు నిర్వహించే అతను వయసు సుమారు 48. మరొకరు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్నారని సమాచారం. వారిని వైద్యం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారని స్థానికులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్