నందిపేట్ లో లైంగిక దాడికి యత్నం

16277చూసినవారు
నందిపేట్ లో లైంగిక దాడికి యత్నం
నందిపేట్ మండల కేంద్రంలో వివాహితపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం కూలి పని కోసం భర్త ఇంటి నుండి బయటకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో ఒంటరిగా ఉన్న మహిళను చూసి ఓ యువకుడు ఇంట్లోకి వెళ్లి డబ్బులు ఇస్తానని ఆశ చూపి సహకరించాలని కోరగా మహిళా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి దేహశుద్ధి చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్