బాల్కొండ: కన్నుల పండుగగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం

73చూసినవారు
బాల్కొండ: కన్నుల పండుగగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం
కమ్మర్ పల్లి మండలం కోన సముద్రం గ్రామంలో శనివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కనుల పండగగా నిర్వహించారు. సాయంత్రం అర్చకులు అనుదిప్ శర్మ, సుధాకర్ శర్మ, నరేందర్ శర్మ ఆధ్వర్యంలో రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కంతి సాయన్న, ఉపాధ్యక్షులు భూమయ్య, క్యాషియర్ రాజాగంగారం, గ్రామస్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్