బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

55చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డులో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం బిజెపి ఆర్మూర్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సహా కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో పర్యటించి బిజెపి కార్యకర్తలతో సభ్యత్వ నమోదును జోరుగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్