ఆర్మూర్ లో దట్టంగా కమ్ముకున్న పొగమంచు

50చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో శనివారం ఉదయం మంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం 6 గంటలకు వాకింగ్ కు వెళ్లిన వ్యక్తులకు ముందున్న వ్యక్తులు కనిపించకుండా మంచు కప్పబడింది. ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించడంతో ముందుగా వెళుతున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ఇబ్బందులు పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్