నందిపేట్ రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ

59చూసినవారు
నందిపేట్ రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ
నందిపేట్ మండల్ కేంద్రంలో ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయన్న ఆదేశాల మేరకు మంగళవారం రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పథకాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్