డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో అంబేద్కర్ వర్ధంతి

65చూసినవారు
దేశానికి అంబేడ్కర్ అద్భుతమైన సేవలు అందించారని ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దత్త హరి తెలిపారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఎదుట అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతికి న్యాయం చేయాలని చట్టబద్ధమైన రిజర్వేషన్ వ్యవస్థ కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ల ఫ్యాకల్టీ, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్