నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓగా జి. సాయన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా డిప్యూటీ సిఈఓగా ఉన్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో నందిపేట్ ఎండీఓకు ఇంచార్జి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డీఆర్డిఓ గా విధులు నిర్వహిస్తున్న సాయన్న బదిలీ పై నిజామాబాద్ జిల్లా పరిషత్ కు వచ్చారు.