గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గుగ్గిళ్ళ అశోక్ కు సన్మానం

61చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని మంగళవారం10 కే రన్ సాధించి బ్రాడ్ అంబాసిడర్ గా అయిన గుగ్గిళ్ళ అశోక్ ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో మంగళవారం సన్మానించడం జరిగింది. అనంతరం గుగ్గిళ్ళ అశోక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నన్ను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని యువత మంచి బాటలో నడవాలని గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకో వద్దని తల్లిదండ్రులను శోభ పెట్టకూడదని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్