నందిపేట్ లో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

56చూసినవారు
నందిపేట్ లో ఘనంగా హోలీ పండుగ సంబరాలు
నందిపేట్ మండల్ కేంద్రంలో గురువారం హోళీ పండుగ సంబరాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, పిల్లలు కేరింతలతో డీజే చప్పుల్లతో, డప్పు నృత్యాలతో నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంబంధిత పోస్ట్