గ్రామదేవలకు జలాభిషేకం

54చూసినవారు
ఆర్మూర్ మండలం కేంద్రంలోని ఆదివారం గోవింద్ పేట్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు గంగాజలంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల మంగళ హారతులతో గ్రామస్తులు ఊరేగింపుగా గ్రామదేవతల వద్దకు వెళ్లి ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీని ప్రకారంతాము కూడా పాటిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని గ్రామ ప్రజలు ఆరోగ్యంగా బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్