రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన కోన సముద్రం విద్యార్థిని

58చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన కోన సముద్రం విద్యార్థిని
నిజామాబాద్ జిల్లా సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ZPHS కోన సముద్రం పాఠశాలకు చెందిన సాహిత్య 8వ తరగతి విద్యార్థి నెట్ బాల్ కు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ తెలిపారు. ఈనెల 30 నుంచి హైదరాబాదులో జరిగే సీఎం కప్ పోటీల్లో వారు పాల్గొననున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో ఆమెను హెచ్ఎం మధుపాల్, ఉపాధ్యాయలు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్