ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

71చూసినవారు
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
ధర్పల్లి మండల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో జిల్లా ఆయుష్ ఇన్‌చార్జి డా. నారాయణ రావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి, 110 మందికి ఉచిత మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. మాధవి, ఆయుష్ విభాగం ఫార్మాసిస్ట్ పురుషోత్తమ్, మురళి, జయరాజు, ఆశ కార్య కర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్