నందిపేట: స్వర్ణామృత ప్రాసన

70చూసినవారు
నందిపేట: స్వర్ణామృత ప్రాసన
నందిపేట మండలంలోని పలుగుట్ట ఆశ్రమ నిర్వాహకులు శ్రీ మంగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 11 గంటల వరకు స్వర్ణామృత ప్రాసన నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు స్వర్ణామృత ప్రసన్న చేయిస్తారని, దూర ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తారని ఆలయ నిర్వాహకులు గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్