నిజామాబాద్: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి

61చూసినవారు
నిజామాబాద్: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి
నిజమాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోలోడాక్టర్ బి. ఆర్అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుఆర్పించారు. అధ్యక్షులు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అని వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్