తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆర్టీఓకు వినతి పత్రం

82చూసినవారు
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆర్టీఓకు వినతి పత్రం
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ ఇన్చార్జి అఖిల్ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్ ఆర్టీఓ వివేకానంద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యొక్క బస్సులో ఫిట్నెస్, బస్ కండిషన్ ఉండాలని అలాగే డ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్, బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉండాలని వారన్నారు. ఈ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకై పాల్పడాలని ఆర్టీఓను కోరారు.

సంబంధిత పోస్ట్