అనుమతులు తీసుకున్న తర్వాతే ఇంటి నిర్మాణాలు చేపట్టాయి

3669చూసినవారు
అనుమతులు తీసుకున్న తర్వాతే ఇంటి నిర్మాణాలు చేపట్టాయి
అనుమతులు తీసుకున్న తర్వాతనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని మాక్లూర్ మండల పరిషత్ అధికారి క్రాంతి సూచించారు. సోమవారం మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాన్ని నిర్మిస్తున్న వారికి అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణం చేపట్టాలని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్