ఆర్మూర్ లో దొంగల బీభత్సం

82చూసినవారు
ఆర్మూర్ లో దొంగల బీభత్సం
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం దొంగలు  హల్చల్ చేశారు. దొండి మెడికల్ హాల్ లో ఐదు లక్షల రూపాయలు, కేర్ మెడికల్ హాల్ లో 40000 రూపాయలు, స్కానింగ్ సెంటర్లో ఒక టీవీ ఒక లక్ష రూపాయలు నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ పి. సత్యనారాయణ గౌడ్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్