వేల్పూర్: ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు

69చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని బుధవారం అయ్యప్ప స్వామి ఆరాట్టు కార్యక్రమాన్ని అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ట్రాక్టర్ పైన అందంగా అలంకరించి రామాలయం నుండి జంబి హనుమాన్ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప స్వాములు డీజే పాటలతో నృత్యాలు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురు స్వాములు కర్ణాకర్ శర్మ స్వాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్