వేల్పూర్: అనారోగ్యంతో ఉన్న స్నేహితుడికి ఆర్థిక సహాయం

56చూసినవారు
వేల్పూర్: అనారోగ్యంతో ఉన్న స్నేహితుడికి ఆర్థిక సహాయం
వేల్పూర్ మండల కేంద్రంలోని శనివారం అనారోగ్యంతో ఉన్న స్నేహితుడికి ఆర్థిక సహాయం అందజేశారు. 1996 - 97 బ్యాచ్ పదవ తరగతి స్నేహితులు రూ. 51, 000 ట్రీట్మెంట్ కొరకు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమం స్నేహితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్