విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

70చూసినవారు
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీరామలయంలో విశ్వహిందూ పరిషత్ వారు 60 సంవత్సరముల మహోత్సవం సందర్భంగా మంగళవారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందూ హైందవ ధర్మాన్ని గురించి చక్కగా ప్రబోధించారు. అలాగే రక్షాబంధన్ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్