బాల్కొండ: ఘనంగా క్రిస్మస్ వేడుకలు

79చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించినారు. పలు వీధుల గుండా ర్యాలీగా వెళ్లి మహిళలు, పిల్లలు ఆటల పాటలు భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్