బాల్కొండ: మానాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు గాలిపటాల పంపిణి

65చూసినవారు
బాల్కొండ: మానాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు గాలిపటాల పంపిణి
బాల్కొండ మండల కేంద్రంలో సంక్రాతి పండుగ సందర్భంగా మానాల ట్రస్ట్ ద్వారా సుమారు 50 మంది చిన్నారులకు సంక్రాంతి కానుక లాగా గాలిపటలను మానాల ట్రస్ట్ సభ్యులు మంగళవారం పంపిణి చేసారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని, చిన్న పిల్లలు చైనా మాంజాకు దూరంగా ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ప్రవీణ్ గౌడ్, ప్రశాంత్, చిన్నారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్