బాల్కొండ: ఎస్సైకి శాలువాతో సన్మానం

50చూసినవారు
బాల్కొండ: ఎస్సైకి శాలువాతో సన్మానం
వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం రోజు కొత్తగా వచ్చిన S I ని మండల యూత్ కాంగ్రెస్స్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మోచి సంఘం TRMS రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా శాలువతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్