ల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం పోలీస్ వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సు, హెల్మెట్, బండికి సంబంధించిన కాగితాలు దగ్గర ఉంచుకోవాలని తెలిపినారు. లేనియెడల జరిమానా వేయడం జరుగుతుందని ఎస్ఐ సంజీవ్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.