స్వాగత తోరణానికి భూమి పూజ

84చూసినవారు
స్వాగత తోరణానికి భూమి పూజ
వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి పెద్దమ్మ గుడికి వెళ్లే దారికి స్వాగత తోరణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఆలయం వద్ద స్తంభం ఏర్పాటు చేయిస్తానని చెప్పడం జరిగింది. విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు శాలువాతో అతనికి సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్