వాహనాల తనిఖీ

58చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం మైనర్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను, సరైన వాహన ధ్రువ పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేస్తున్నట్టు ఎస్సై వినయ్ కుమార్, పోలీస్ సిబ్బంది గురువారం తెలిపారు. మైనర్లకు ఎవరైనా వాహనాలు ఇచ్చినట్టయితే వాహనాన్ని సీజ్ చేసి ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి వాహనానికి ముందు, వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్