వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్ కు నివాళులు

84చూసినవారు
వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్ కు నివాళులు
మాజీ పిసిసి అధ్యక్షులు డి. శ్రీనివాస్ మృతి చెందడంతో బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.