వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం చెక్ డ్యామ్ లో 15 కిలోల అరుదైన బొచ్చ చేప దొరకడంతో గంగపుత్రుడు బండి కిషన్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ నేను సుమారు 25 సంవత్సరాల నుండి చేపలు పట్టడం జరుగుతుందని, ఇటువంటి పెద్ద చేప తనకు మొదటిసారి దొరికింది అన్నారు.