వేల్పూర్: బీఆర్ఎస్ నాయకుల సవాల్ స్వీకరిస్తున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్

69చూసినవారు
వేల్పూర్: బీఆర్ఎస్ నాయకుల సవాల్ స్వీకరిస్తున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
వేల్పూర్ మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ BRS నాయకుల సవాళ్లు స్వీకరిస్తున్నామన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టారని, ఎంత మందికి రేషన్ కార్డులు, దళితులకు ఎంతమందికి మూడు ఎకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్